అక్షరటుడే, ఇందూరు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పట్టభద్రులు, ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. శివరాత్రి ఉపవాస దీక్షల విరమణ నేపథ్యంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.

నిజామాబాద్ నగరంలో ఓటు వేసిన ఓటర్లు..

బోధన్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి

ఆర్మూర్ పట్టణంలో ఓటరు హెల్ప్ డెస్క్‌లో కాంగ్రెస్ నాయకులు

ఆర్మూర్ పట్టణంలో ఓటర్లకు సూచనలు చేస్తున్న బీజేపీ నాయకులు

బోధన్ పట్టణంలో..

లింగంపేటలో పీఆర్టీయూ నాయకులు