అక్షర టుడే, వెబ్ డెస్క్ Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) గ్లామర్ షో విషయంలో అసలు వెనక్కి తగ్గదు. అమ్మడు యాక్టింగ్ లో అర కొర మార్కులు పడతాయేమో కానీ స్కిన్ షోలో 100 కి 100 వేసేయొచ్చు. అందుకే (Pooja Hegde) పూజా సినిమాల్లో ఉంది అంటే చాలు గ్లామర్ విషయంలో ఢోకా లేదని ఫిక్స్ అవుతారు. అలానే అమ్మడు థై షోస్ తో అదరగొట్టేస్తుంది. ఐతే సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడే కాదు బయట ఫోటో షూట్స్ లో ఛాన్స్ తీసుకుని మరీ రెచ్చిపోతుంది అమ్మడు.
లేటెస్ట్ గా పూజా హెగ్దే గ్లామర్ షో తో (Pooja Hegde Glamour Show) కుర్రాళ్లు మైండ్ బ్లాక్ అయిపోయింది. షార్ట్ డ్రస్ లో పరువాలన్నీ కనిపించేలా అమ్మడు చేసిన ఈ ఫోటో షూట్ రచ్చ చేస్తుంది. జస్ట్ అలా సోషల్ మీడియాలో (Social media) వదిలిందో లేదో అలా వైరల్ అయిపోయింది అంటే ఈ ఫోటో షూట్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Pooja Hegde : పూజా బేబ్ ఇలా రెచ్చిపోవడం కొత్తేమి కాదు..
పూజా బేబ్ ఇలా రెచ్చిపోవడం కొత్తేమి కాదు అయితే ఈమధ్య ఎందులో కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో అమ్మడి బ్యాడ్ లక్ ఇంకా కొనసాగుతుండగా సౌత్ లో ఇంకా ప్రయత్నాలు చేస్తుంది. తమిళ్ లో అమ్మడు ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి సూర్య రెట్రో కాగా మరొకటి దళపతి విజయ్ జన నాయగన్.
ఈ రెండు సినిమాలు హిట్లు పడితే మాత్రం మళ్లీ (Pooja Hegde) పూజా హెగ్దేకి సౌత్ లో క్రేజ్ పెరుగుతుంది. ఐతే అప్పటి దాకా తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని డిస్ట్రబ్ చేయాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు. లేటెస్ట్ ఫోటో షూట్ అయితే మాత్రం పూజా అంటే స్పెషల్ ఏంటన్నది (Glamour Show) గ్లామర్ షోతో ప్రూవ్ చేసింది. అందుకే మేడం సర్ మేడమంతే అనేలా పూజా అందాలను చూస్తూ ఆడియన్స్ సూపర్ అనేస్తుంటారు.