అక్షరటుడే, ఎల్లారెడ్డి: current poles | మండలంలో శుక్రవారం కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు Current poles నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం power supply disturbence ఏర్పడింది. ఈ మేరకు విద్యుత్ అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కూలిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను transformers సరి చేస్తున్నారు. పంటపొలాల్లోని స్తంభాల స్థానంలో తాత్కాలిక స్తంభాలు ఏర్పాటు చేసి పంటనష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ సిబ్బంది తెలిపారు.
Advertisement
Advertisement