PM Modi | ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..

PM Modi | ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
PM Modi | ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి amaravatiలో ప్రధాని మోదీ  PM Modi పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది. పీఎంఓ pmo india వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది.

Advertisement

ఏపీలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ మేరకు ఆయన అధికారిక పర్యటన ఖరారు అయింది. మే 2న మోదీ అమరావతికి రానున్నారు. 2015 అక్టోబర్​లో అమరావతి నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాన చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ప్రధాని రాజధాని అభివృద్ధి పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రధాని మాట్లాడనున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  PM Modi | రేవంత్ ​పాలనపై మోదీ సంచలన వ్యాఖ్యలు