Advertisement

అక్షరటుడే, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కాలేజీలో 2025-26 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ ముబీన్ పేర్కొన్నారు. ఆన్లైన్ లేదా నేరుగా కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు tgmreistelangana.cgg.gov.in వెబ్ సైట్లో సందర్శించవచ్చని.. మరిన్ని వివరాల కోసం 9154365020, 9493040786, 9494716816 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement