
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Priya Prakash Varrier | ప్రియా ప్రకాష్ వారియర్ Priya PrakashVarrier .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు special introduction అక్కర్లేదు. మలయాళ మూవీ ‘ఒరు ఆదార్ లవ్’ Oru Adaar Love సినిమాలో తన కన్నుగీటుతోనే కుర్రకారు మనసులు దోచేసిన ఈ ముద్దుగుమ్మ తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓవర్ నైట్ స్టార్‌గా overnight star మారిపోయారు.
ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ ఆ తర్వాత క్రేజ్ నిలబెట్టుకోలేకపోయింది. తాజాగా, కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘Good Bad Ugly’ సినిమాలో ఆమె నటించారు. ప్రియా ప్రకాశ్ వారియర్ Priya Prakash Varrier నిత్య పాత్రలో నటించారు. ఆమె పాత్రలో పాటు ముఖ్యంగా ‘తొట్టు తొట్టు’ పాటలో ఆమె చేసిన డ్యాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
Priya PrakashVarrier | అదరగొట్టేసింది..
అజిత్ Ajithతో కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ Good Bad Ugly సినిమా ఆమెను ఊరంతా ఫేమస్ చేసింది. అప్పుడు కళ్లతో ట్రెండ్ అయిన ప్రియా, ఇప్పుడు నడుముతో మళ్లీ ట్రెండింగ్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో అర్జున్ దాస్‌తో Arjun Das కలిసి ‘తొట్టు తొట్టు పేసుమ్ సుల్తానా’ పాటకు ప్రియా వారియర్ డ్యాన్స్ చేయడం ఆ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ప్రియా వారియర్‌ను అభిమానులు సిమ్రాన్ రేంజ్‌లో Simran Range చూస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సక్సెస్ ఈవెంట్‌లో ప్రియా ప్రకాశ్ తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. చీరకట్టులో ఈ అమ్మడు నడుము ఊపుతూ తెగ వయ్యారాలు పోతూ అదరగొట్టింది.
ఈ సాంగ్‌లో స్టెప్పులు కన్ను గీటడానికి మించి వైరల్ అవుతున్నాయి. అయితే సినీ ప్రియుల movie lovers నుంచి వస్తోన్న రియాక్షన్స్ reactions చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ప్రియా తెలిపారు. తాను ఎంతగానే అభిమానించే అజిత్ చిత్రంలో భాగం కావడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అధిక్ రవిచంద్రన్ Adhik Ravichandran దర్శకత్వంలో అజిత్, త్రిష Ajith and Trisha జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ నటన, మాస్ ఎలివేషన్స్‌కు performance and mass elevations ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఫిదా అయ్యారు. అర్జున్ దాస్ విలన్‌గా కనిపించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ Mythri Movie Makers బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
Actress #PriyaPrakashVarrier once again recreates Thottu Thottu Pesum Sulthana ft at #GoodBadUgly success meet in Hyderabad ❤️🔥🫶 #AjithKumar #BlockbusterGBU #GoodBadUglyBlockbusterpic.twitter.com/ruCnSqDICL
— ᥫ᭡𝐕𝐢𝐧𝐢𝐭𝐡𝐚🦋 (@VinithaAK) April 13, 2025