అక్షరటుడే, ఎల్లారెడ్డి: Waqf Amendment Bill | వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ హైదరాబాద్‌లోని Hyderabad ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ మేరకు లింగంపేట కాంగ్రెస్ పార్టీ Congress party మైనార్టీ నాయకులు minority leaders పలువురు నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు అఫ్రోజ్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణతో Waqf amendment will ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేసి బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ Congress party రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్, టౌన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.