అక్షరటుడే, ఇందూరు: డీఎస్సీ 2008 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వనున్న నేపథ్యంలో పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ అభినందనలు తెలిపారు. సుమారు 18 ఏళ్ల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అభ్యర్థులకు అండగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు.
Advertisement
Advertisement