అక్షరటుడే, వెబ్డెస్క్: IPL | ఐపీఎల్లో భాగంగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు మ్యాచులు ఓడిన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement