అక్షరటుడే, ఎల్లారెడ్డి: Rain | లింగంపేట మండలం Lingampeta mandal పర్మల్ల గ్రామంలో గురువారం సాయంత్రం భారీ వర్షం Heavy rain కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో purchasing centers నిలువ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అలాగే వర్షానికి ఆరబయట ఆరబోసిన జొన్న పంట కూడా తడిసి ముద్దయ్యింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్ఫణమయ్యాయని అన్నదాతలు farmers ఆవేదన చెందుతున్నారు.
Advertisement
Advertisement