Weather | ఆ జిల్లాల్లో వర్షం

Weather | ఆ జిల్లాల్లో వర్షం
Weather | ఆ జిల్లాల్లో వర్షం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఒకవైపు ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు(Rains) పడుతున్నాయి. మంగళవారం రాత్రి పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. హైదరాబాద్​తో పాటు దక్షిణ తెలంగాణలో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Traffic police | చలానా కోసం బైక్​ను ఆపిన ట్రాఫిక్ పోలీసు.. అదుపుతప్పి బస్సు కింద పడి వాహనదారుడి మృతి