అక్షరటుడే వెబ్ డెస్క్: జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల నేడు మోకిల పీఎస్‌ లో విచారణకు హాజరు కానున్నాడు. తన అడ్వొకేట్‌తో పాటు స్టేషన్ కు వెళ్లనున్నాడు. హైకోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియడంతో పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అలాగే మరో నిందితుడు విజయ్‌ మద్దూరి నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా విజయ్ మద్దూరి అప్పటికే పరారీలో ఉన్నాడు.

Advertisement
Advertisement
Advertisement