అక్షరటుడే, ఆర్మూర్: ఎస్సారెస్పీ ఇన్ఛార్జి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. శనివారం ప్రాజెక్ట్ అధికారులు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాజేందర్ సిబ్బందితో మాట్లాడి ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన మెప్మా పీడీగా కొనసాగుతున్నారు.