
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Rajendra Prasad : నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఈమధ్యనే రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందులో స్పెషల్ రోల్ చేసిన క్రికెటర్ (David Warner) డేవిడ్ వార్నర్ ని అనకూడని మాట ఒకటి అనేశాడు. పరాయి దేశం నుంచి వచ్చి మన తెలుగు సినిమాలో ఒక కీలక పాత్ర చేసినందుకు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ మీద (David Warner) డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా రివర్స్ ఎటాక్ కి దిగారు.
ఇక విషయం పెద్దది అయ్యేలా ఉంది అని తెలుసుకున్న (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ( Robinhood)రాబిన్ హుడ్ ఈవెంట్ లో తను (David Warner) వార్నర్ ని అన్న మాటలు ఆయన ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. నితిన్, వార్నర్ (David Warner) మేమంతా కలిసి పనిచేసి చాలా క్లోజ్ అయ్యాం. కాబట్టే అలా అన్నాను. అయినా సరే అలా అని ఉండాల్సింది కాదు. ఇక మీదట అలా మాట్లాడను. అలా అన్నందుకు క్షమించండి అని రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు.
Rajendra Prasad : ఆయన మాటల గారడి కోటలు దాటేస్తుంది..
ఆయన సీనియారిటీకి గౌరవం ఇస్తూ ఆయన ఏమన్నా పట్టించుకోవట్లేదు జనాలు. కానీ ఈమధ్య ఆయన మాటల గారడి కోటలు దాటేస్తుంది. ఐతే ఈ క్రమంలో (David Warner) డేవిడ్ వార్నర్ ని సరదాగా అన్నట్టే ఉన్నా ఆ మాటలు అంత పెద్ద సభలో అనడం క్రికెట్ లవర్స్ తో పాటు సినీ ప్రియులను కూడా బాధపెట్టింది. అందుకే (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ మీద ఎటాక్ చేశారు.
ఫైనల్ గా ఆయన దిగి వచ్చి సారీ చెప్పేశాడు. ఈవెంట్ లో మాట్లాడే టైం లో కాస్త ఆచి తూచి మాట్లాడితేనే బాగుంటుంది. ఎంత సీనియారిటీ ఉన్నా ఎదుటి వాళ్లను గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే ఎంతో బాగుంటుంది. మరి ఈ షాక్ తో ఇక (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ గారు సభా వేదికలో చేస్తున్న అతి కస్త తగ్గిస్తారనే చెప్పొచ్చు.
డేవిడ్ వార్నర్ అభిమానులకు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ
రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్‌పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్, వార్నర్ అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదని, నితిన్, వార్నర్ తనకు… https://t.co/4x3rgUwXg3 pic.twitter.com/Bsrh4K4V9C
— ChotaNews App (@ChotaNewsApp) March 25, 2025