అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఐదో టౌన్ పరిధిలో వడ్డెర కాలనీకి చెందిన రాజేశ్(32) అప్పుల బాధతో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.