KAMAREDDY : కామారెడ్డి ఎస్పీగా రాజేశ్​ చంద్ర‌
KAMAREDDY : కామారెడ్డి ఎస్పీగా రాజేశ్​ చంద్ర‌
Advertisement

అక్ష‌ర‌టుడే, కామారెడ్డి: KAMAREDDY : కామారెడ్డి ఎస్పీగా రాజేశ్​ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2015 బ్యాచ్​కు చెందిన రాజేశ్​ చంద్ర రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని యాదాద్రి భువనగిరి డీసీపీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనను కామారెడ్డికి బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ సింధు శర్మ ఇంటలిజెన్స్​ ఎస్పీగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | నంబర్‌ ప్లేట్‌ లేకుంటే చర్యలు: ఎస్పీ రాజేష్‌చంద్ర