Rajeev Yuva Vikasam | ‘రాజీవ్ యువ వికాసం’ మార్గదర్శకాలు విడుదల

Rajeev Yuva Vikasam | 'రాజీవ్ యువ వికాసం' మార్గదర్శకాలు విడుదల
Rajeev Yuva Vikasam | 'రాజీవ్ యువ వికాసం' మార్గదర్శకాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajeev Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం(Rajeev Yuva Vikasam) పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం(government) విడుదల చేసింది. నిరుద్యోగ యువత(unemployed youth)కు సాయం చేయడానికి ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

మొత్తం యూనిట్లలో 25 శాతం మహిళలకు కేటాయించనున్నారు. ఒంటరి(Single), వితంతు మహిళలు(widowed women), ఎస్సీ వర్గీకరణ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాల(families)కు ప్రాధాన్యం ఉంటుంది. వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం 60 ఏళ్లు, ఇతర ఉపాధికి 55 ఏళ్లలోపు అర్హులు. ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ration | రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం.. తప్పనున్న తిప్పలు