అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement