అక్షరటుడే, వెబ్డెస్క్ Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) సందర్భంగా మెగా కోడలు ఉపాసన ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కార్యక్రమాలను ఉపాసన దగ్గర ఉండి చూసుకున్నారట. ముఖ్యంగా ఫలక్‌నుమా ప్యాలెస్లో (Falaknuma Palace) ఈ బర్త్ డే పార్టీ నివహించినట్టు తెలుస్తోంది. ఉపాసన భారీ ఖర్చుతో ఈ సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారట. తన భర్త చరణ్ కి బర్త్ డే (Ram Charan Birthday) సందర్భంగా (Upasana) ఉపాసన ఈ ఈవెంట్ నిర్వహించారని తెలుస్తోంది.
ఐతే ఈ బర్త్ డే పార్టీకి కేవలం సన్నిహితులు, వెల్ విషర్స్ ని మాత్రమే ఇన్వైట్ చేశారని తెలిసింది. ఐతే చరణ్ బర్త్ డే పార్టీకి సంబందించిన ఫోటోస్ అయితే బయటకు రాలేదు కానీ ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Falaknuma Palace) ఫలక్‌నుమా ప్యాలెస్లో (Ram Charan Birthday) రామ్ చరణ్ బర్త్ డే పార్టీ చాలా గ్రాండ్ గా జరిగిందని సమాచారం.
Ram Charan : లవ్ మ్యారేజ్
ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దశాబ్ధ కాలంగా వీళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చరణ్, ఉపాసనలకు (Upasana) ఒక పాప ఉన్న విషయం తెలిసిందే. తన పేరు క్లింకారా అని ఫిక్స్ చేశారు. చరణ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా పాప అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడట.
ఇక (Ram Charan) రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమా చేసిన చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా ఒకటి ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ మొదలు పెడతారని టాక్. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుక్కు కాంబో సినిమా అనగానే ఆ ప్రాజెక్ట్ పై తారాస్థాయిలో అంచనాలున్నాయి.