అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet | లింగంపేట(Lingampet)మండలం బానాపూర్లోని రామాలయం(Ramalayam)లో రామనవి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువకులు ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథాన్ని ఊరేగించారు.
Advertisement
Advertisement