అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : లైంగిక వేధింపుల కేసులో బెయిల్‌ కోసం జానీ మాస్టర్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ కోర్టు కొట్టిసివేసింది. జానీ మాస్టర్‌ పిటిషన్‌ పై ఇవాళ విచారించిన చేపట్టిన రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు పిటిషన్‌ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. సహాయ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ అరెస్టయిన విషయం తెలిసిందే.