Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై స్పందిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్ ఖండించింది. అత్యున్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. రాష్ట్రపతి అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది.
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement