అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తిరుపతి – నిజామాబాద్‌ మధ్య నడిచే రాయలసీమ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును బోధన్‌ వరకు పొడిగించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్‌తో ఇటీవల దక్షిణమధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సమావేశం కాగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసిందే. పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రైలు హాల్టింగ్ కోసం నిత్యం బోధన్ వరకు ఖాళీగా వెళ్లి వస్తోంది.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MMTS expansion | ఆ ప్రాంతాల వారికి శుభవార్త..MMTS విస్తరణకు కేంద్రం ఆమోదం!