Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశ ప్రజలకు ఆర్​బీఐ గుడ్​న్యూస్​ చెప్పింది. రెపో రేట్లను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్ర వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతానికి చేరుకుంది. కాగా ఐదేళ్ల తర్వాత ఆర్​బీఐ రెపోరేటు తగ్గించడం గమనార్హం. తాజా తగ్గింపుతో ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. మరోవైపు కొంత కాలంగా అధికంగా ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా దిగిరానున్నాయి.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Gold Loans | బంగారంపై రుణాలు ఇక కష్టమే.. కొత్త నిబంధనలు తీసుకురానున్న ఆర్బీఐ