అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL | ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Royal Challengers Bangalore, రాజస్థాన్ రాయల్స్ Rajasthan Royals మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Advertisement
జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఆర్సీబీ ఇప్పటి వరకు ఐదు మ్యాచుల్లో మూడు గెలవగా, ఆర్ఆర్ రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement