Advertisement
అక్షర టుడే ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని రుద్రారం గ్రామంలో నర్సరీని ఆర్డీఓ ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు ఎండిపోకుండా నీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలోపు మొక్కలు నాటేందుకు అనువుగా సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Advertisement