అక్షరటుడే, బాన్సువాడ: BRS leaders | బాన్సువాడ బస్ డిపో Banswada bus depot నుంచి బోర్లం వెళ్లే దారిలో రోడ్డుపై ముళ్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన బోర్లం బీఆర్ఎస్ నాయకులు Borlam BRS leaders చెట్లను తొలగించారు. కార్యక్రమంలో మమ్మాయి లక్ష్మణ్, జోగోల్ల హనుమంతు, దొంతుల రాజ్ కుమార్, మన్నె సాయి కుమార్, కమ్మరి సిద్దు, మన్నె అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement