అక్షరటుడే, ఆర్మూర్: Traffic Si Raghupathi | పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు traffic police గురువారం ప్రత్యేక డ్రైవ్ special drive చేపట్టారు. ప్రత్యేకించి నిబంధనలు ఉల్లంఘించి తిప్పుతున్న ఆటోలపై కొరడా ఝులిపించారు.
ట్రాఫిక్ ఎస్సై రఘుపతి Traffic Si Raghupathi ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఆటోల్లో డ్రైవర్ auto driver పక్కన ఉన్న అదనపు సీట్లను తొలగించారు. సుమారు 50 ఆటోల్లో సీట్లు తొలగించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని డ్రైవర్లకు సూచించారు.