Renu Desai | అకీరా సినిమా ఎంట్రీపై రేణు దేశాయ్​ క్లారిటీ

Renu Desai | అకీరా సినిమా ఎంట్రీపై రేణు దేశాయ్​ క్లారిటీ
Renu Desai | అకీరా సినిమా ఎంట్రీపై రేణు దేశాయ్​ క్లారిటీ

అక్షరటుడే, హైదరాబాద్: Renu Desai | అకీరా సినిమా ఎంట్రీపై Akira’s film entry రేణు దేశాయ్​ Renu Desai క్లారిటీ ఇచ్చారు. ఓ పాడ్​కాస్ట్ లో మాట్లాడిన సందర్భంగా అకీరా గురించి చెప్పుకొచ్చారు. తనయుడు అకీరాను రామ్ చరణ్ Ram Charan పరిచయం చేయనున్నారనే ప్రచారంపై ఆమె స్పందించారు. “అందులో ఏమాత్రం నిజం లేదు. ‘ఓజీ’ ‘OG’ సినిమాకీ అకీరా పని చేయట్లేదు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజు వెంటనే నా ఇన్స్టా లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు YouTubers మనీ కోసం తప్పుడు థంబైనైల్స్ పెడుతున్నారు” అని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ram charan | రామ్ చ‌ర‌ణ్‌తో సందీప్ రెడ్డి వంగా క్రేజీ ప్రాజెక్ట్.. సుకుమార్ త‌ర్వాత ఆయ‌న‌తోనా..!