Advertisement
అక్షరటుడే, హైదరాబాద్: SLBC టన్నెల్(Tunnel)లో రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) వేగవంతంగా కొనసాగుతోంది. ఏడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కట్టర్‌తో బోరింగ్ మెషీన్ శిథిలాలను తొలగిస్తున్నారు. బురద, మట్టిని లోకో డబ్బాల్లో నింపి బయటకు పంపిస్తున్నారు. భారీ మోటార్లతో టన్నెల్ నుంచి సీపేజ్ వాటర్ పంపింగ్ చేస్తున్నారు. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో స్కాన్ చేస్తూ గాలిస్తున్నారు.
Advertisement
Advertisement