Advertisement

అక్షర టుడే, వెబ్ డెస్క్:

Advertisement
అస్సాంలో వరదల కారణంగా గనిలో చిక్కుకున్న బొగ్గు గని కార్మికులను రక్షించేందుకు ప్రస్తుతం రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 30 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన బృందం సైట్‌లో ఉండగా.. ఎనిమిది మంది ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం సభ్యులు కూడా లొకేషన్‌లో ఉన్నారు. స్టేజింగ్ ఏరియా ఇన్‌ఛార్జ్ సైట్‌కు చేరుకుంటుంది. రికవరీ ఆపరేషన్ ప్రారంభమైంది. భూమి లోపల మూడు మృతదేహాలను గుర్తించినప్పటికీ.. ఇంకా వెలికితీయలేదు.