అక్షరటుడే వెబ్‌డెస్క్ : తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ఇక చిల్లర సమస్యకు చెక్ పడనుంది. ఇక నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా, ఆన్‌లైన్ పద్ధతుల్లో చెల్లింపుల ద్వారా టిక్కెట్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ఫోన్‌పే, గూగుల్‌పే, స్కాన్ సిస్టమ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయవచ్చని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Advertisement
Advertisement