Armoor CI | సెల్​ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అప్పగింత

Armoor CI | సెల్​ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అప్పగింత
Armoor CI | సెల్​ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అప్పగింత

అక్షర టుడే, ఆర్మూర్‌: Armoor CI | సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న పలువురికి తిరిగి అప్పగించినట్లు సీఐ సత్యనారాయణ CI Satyanarayana తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పది మంది సెల్‌ఫోన్లు పోగొట్టుకోగా.. సీఈఐఆర్‌ పోర్టల్‌ CEIR portal ద్వారా రికవరీ చేసినట్లు చెప్పారు. ఫోన్లను శుక్రవారం బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement