అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 71.92 శాతం పోలింగ్ నమోదైందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 6,73,624 ఉండగా.. పురుష ఓటర్లు 5,52,465 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా..