అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌతమ్‌కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.