అక్షరటుడే, ఇందూరు: డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆర్ఎం జ్యోత్స్నతెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలను ఫోన్ చేసి తెలపవచ్చని చెప్పారు.
ఫోన్ చేయాల్సిన నంబర్లు
ఆర్ఎం, నిజామాబాద్ 9959226011
డిపో మేనేజర్, ఆర్మూర్ 9959226019
డిపో మేనేజర్, బోధన్ 9959226001
డిపో మేనేజర్, నిజామాబాద్-1 9959226016
డిపో మేనేజర్, నిజామాబాద్-2 9959226017
డిపో మేనేజర్, కామారెడ్డి 9959226018
డిపో మేనేజర్, బాన్సువాడ 9959226020