అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు(Cement road) పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని ఎంపీడీవో ప్రకాష్(MPDO Prakash) సూచించారు. శనివారం మీసాన్పల్లి(Meesanpally) గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. క్యూరింగ్ సక్రమంగా చేయాలని సూచించారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ సాయిలు(Former Sarpanch Sailu) తదితరులున్నారు.
Advertisement
Advertisement