Champions Trophy | రోహిత్​ శర్మ హాఫ్​ సెంచరీ

Champions Trophy | రోహిత్​ శర్మ హాఫ్​ సెంచరీ
Champions Trophy | రోహిత్​ శర్మ హాఫ్​ సెంచరీ
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy | దుబాయ్​ వేదికగా జరుగున్న ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​లో ఇండియా–న్యూజిలాండ్​ తలపడుతుండగా.. ఛేజింగ్​ చేస్తున్న ఇండియా​ టీంకు ఓపెనర్​ రోహిత్​ శర్మ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. 41 బాల్స్​లోనే 50 పరుగులు సాధించాడు. భారత జట్టు వికెట్​ నష్టపోకుండా 10 ఓవర్లలో 65 పరుగులు సాధించింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy | రెండో వికెట్​ కోల్పోయిన న్యూజిలాండ్​ జట్టు