Advertisement
అక్షరటుడే, ఇందూరు: RTC | నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు నిత్యం ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు నిజామాబాద్–2 డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. నిజామాబాద్ నుంచి ఉదయం 5.45, 6.30, 7.15 గంటలకు, అలాగే మధ్యాహ్నం 2.15, 3.15, 3.45 గంటలకు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement