RTC | ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలి: కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్

RTC | ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలి: కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్
RTC | ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలి: కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్

అక్షరటుడే, ఇందూరు: RTC | ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ Karimnagar Executive Director Solomon తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ రీజియన్ కార్యాలయంతో Nizamabad Regional Office పాటు డిపో–1ను సందర్శించారు.

Advertisement
Advertisement

ప్రతి ఉద్యోగి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన జ్యోతిబాపూలే జయంతిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్​ఎం జ్యోత్స్న Nizamabad RM Jyotsna, డిప్యూటీ ఆర్ఎం మధుసూదన్, పీవో పద్మజ, నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్, డిపో–2 మేనేజర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  RTC bus | ఆర్టీసీ బస్సులో తాగుబోతును చితక్కొట్టిన యువతులు