అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC | తెలంగాణ ఆర్టీసీ(RTC)లో సమ్మె సైరన్ మోగనుంది. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు(RTC Employees) సమ్మె బాట పట్టనున్నారు. రాష్ట్రంలో మే 6 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ(JAC) ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జేఏసీ నేతలు సోమవారం సమ్మె నోటీసులు అందజేశారు. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement