అక్షరటుడే, బోధన్: మండలంలోని మందర్న గ్రామం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Advertisement