అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో కలకలం రేపిన ఎస్సై, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య కేసు విచారణను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. విచారణాధికారిగా సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ ను నియమించింది. ఆయనతో పాటు మరొక ఇద్దరు ఎస్సైలు ఈ కేసు విచారణలో పాల్గొననున్నారు.

Advertisement
Advertisement
Advertisement