ఆర్ఐపై బదిలీ వేటు

0

అక్షరటుడే, కోటగిరి : పోతంగల్ మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సాయిలుపై బదిలీ వేటు పడింది. ఆర్ఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులు ఈ నెల 4న నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాయిలును బోధన్ కు ట్రాన్స్ఫర్ చేసి.. అయన స్థానంలో ఆర్ఐగా భాస్కర్ ను నియమించారు. ప్రస్తుతం భాస్కర్ చందూర్ లో విధులు నిర్వహిస్తున్నారన్నారు.