అక్షరటుడే, వెబ్ డెస్క్: Samsung : సౌత్ కొరియా(South korea)కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్(Samsung).. తన వినియోగదారులకోసం మరో కొత్త మోడల్ స్మార్మ్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. Galaxy M56 పేరుతో వస్తున్న మోడల్ ఈనెల 17న భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇది గతేడాది విడుదలైన Samsung Galaxy M55 5G కి అడ్వాన్డ్స్ వర్షన్. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అయిన Amazonతో పాటు శాంసంగ్ వెబ్‌సైట్‌లో లాంచ్ కానుంది. దీని ధర రూ.25వేల నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. అత్యంత స్లిమ్ ఫోన్(7.2 mm మందం)గా పేర్కొంటున్న ఈ మోడల్ ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..
Display: 6.7 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే రిఫ్రెష్ రేట్: 120 Hz.
పిక్సెల్స్ రిజల్యూషన్ : 2560×1440
Camera: వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా +2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్.
సెల్ఫీల కోసం ముందువైపు 12 మెగా పిక్సెల్ కెమెరా.
Battery : 5000 mAh బ్యాటరీ. ఇది 45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Weight : 180 gm.
Processor: ఎక్సీనోస్ 1480 ఎస్‌వోసీ ప్రాసెసర్
Software: ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం
Varient: 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.