Advertisement
అక్షరటుడే, బోధన్ : Sand Mining | అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మందర్నా శివారులోని క్వారీ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను మంగళవారం బెల్లాల్ శివారులో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. టిప్పర్ ఓనర్ పై కేసు నమోదు చేశామన్నారు.
Advertisement