kotagiri | టమాట పంటను ఎండ నుంచి కాపాడుకునేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. చీరలతో పందిరి వేశాడు. పోతంగల్(pothangal) గ్రామానికి చెందిన రైతు బొంబాయి నగేశ్ తన రెండెకరాల్లో టమాట(tamata) పంట సాగు చేశాడు. ఎండలు ముదరడంతో పంటకు రక్షణగా చీరలతో పందిళ్లు వేశాడు. ఈ రంగురంగుల చీరల హరివిల్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
– అక్షరటుడే, కోటగిరి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement