Home Loans | హోమ్​లోన్​ తీసుకున్న వారికి గుడ్​న్యూస్​

Home Loans | హోమ్​లోన్​ తీసుకున్న వారికి ఎస్​బీఐ గుడ్​న్యూస్​
Home Loans | హోమ్​లోన్​ తీసుకున్న వారికి ఎస్​బీఐ గుడ్​న్యూస్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Home Loans | తమ బ్యాంక్​లో హోమ్​లోన్​ తీసుకున్న వారికి ఎస్​బీఐ SBI శుభావార్త చెప్పింది. హోమ్​లోన్లపై వడ్డీరేట్లను Interest rates తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్​బీఐ RBI ఇటీవల రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీలను తగ్గిస్తున్నాయి.

Advertisement
Advertisement

హెచ్​డీఎఫ్​సీ HDFC, బ్యాంకు ఆఫ్​ ఇండియా BOI ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించగా.. తాజాగా ఎస్​బీఐ హోమ్​లోన్లపై ఇంట్రెస్ట్​ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారితో పాటు గతంలో తీసుకున్న వారికి సైతం ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీంతో గతంలో లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గనుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Cybercrime Awareness | సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి