అక్షరటుడే, భిక్కనూరు : మండల కేంద్రంలోని స్థానిక బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చందన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపిన చందనను ఉమ్మడి జిల్లాల నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. విద్యార్థి చందనను ఉపాధ్యాయులు అభినందించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement