Advertisement
అక్షరటుడే, ఇందూరు: Hockey : హుజురాబాద్లో ఈ నెల 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ మెన్స్ సీనియర్ హాకీ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీలో నిజామాబాద్ హాకీ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా అనిల్ ముదిరాజ్ అభినందనలు తెలిపారు.
Advertisement